dismiss
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, పంపుట, శెలవు యిచ్చి పంపుట, తోసివేసుట.
- dismiss these fears! యీ భయము విడిచిపెట్టు.
- they dismissed meon my journey వాండ్లు నన్ను సాగనంపినారు.
- he dismissed us withhis blessing మమ్ములను దీవించినాడు.
- he dismissed the caseఆ వ్యాజ్యమును తోసివేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).