బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, అసమ్మతి, అసహ్యము, చీదర. క్రియ, విశేషణం,అస్యహించుట, యీసడించుట.

  • I dislike thisయిది నాకు అసహ్యము, గిట్టదు.
  • they dislike it యిది వాండ్లకుసమ్మతికాదు, యిది వాండ్లకు అసహ్యము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dislike&oldid=929119" నుండి వెలికితీశారు