disjointed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, బెడిసిన, కీలుతప్పిన, తొలిగిన.
- hisfinger was disjointed వాడి వేలికీలు తొలిగినది.
- disjointed or deliriouswords అసంబంధమైన మాటలు పొందికలేని మాటలు.
- disjointed textsor fragments of a poem వొక కావ్యములో గచ్ఛత్తుగాయెత్తి వ్రాసిన శ్లోకాలు.
- disjointed fragements of the vedasఖిలఋక్కులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).