dishonest
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, నాణ్యములేని, నమ్మకము లేని, యోగ్యతలేని.
- a dishonestact మోసము, దొంగపని.
- a dishonest trick మోసము, కృత్రిమము.
- a dishonestman మోసగాడు, దొంగ.
- a dishonest woman మోసకత్తె .
- a dishonest witnessతప్పుసాక్షి.
- she certainly is chaste but she is abominablydishonest అది పతివ్రత సరేగాని అయితే చెడ్డ మోసకత్తె.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).