బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, చింపిరిగా వుండే, విరియపోసుకొనివుండే.

  • she came with her hair all dishevelled అది తలవిరియ పోసుకొనివచ్చినది.
  • చింపిరి తలతో వచ్చినది.
  • the dishevelled matted locks of a hermitవిరియపోసుకున్న సన్యాసి జడలు.
  • like a fair flower dishevelled in thewind ( Cowpers poems) గాలికి కొట్టుబడి విరియబడ్డ, పుష్పమువలె.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dishevelled&oldid=929095" నుండి వెలికితీశారు