బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, పడకవుడుపు, పడకలో నుంచి లేచేటప్పుడు వేసుకొనివుండే వుడుపు.

  • he is in dishabille అతను యింకా బట్టలు తొడుక్కులేదు.
  • they brought him in dishabille వాణ్ని బట్టలు తొడుక్కోకమునుపేతీసుకొని వచ్చినారు, అనగా పడకలో తొడుక్కున్న గుడ్డలతోనేతీసుకొనివచ్చినారు. ( అసభ్య, అనాలంకృత is the literal sense)

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dishabille&oldid=929092" నుండి వెలికితీశారు