బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, దిగదుడుపు చేసుట, ప్రతిమంత్రము చేత నివారణముచేసుట, భ్రమ నివారణముచేసుట.

  • this has quite disenchant ed him యిందు చేత వాడికి వివేకము వచ్చినది.
  • poverty disenchanted him దరిద్రముచేతవాడి ధనమదము పోయినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disenchant&oldid=929065" నుండి వెలికితీశారు