బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, అలక్ష్యము, ఉపేక్ష, అసడ్డ.

  • he looked upon it with disdain దాన్ని అలక్ష్యము చేసినాడు, ఉపేక్షచేసినాడు.
  • he looks upon the poor with disdain బీదవాండ్లంటే వాడికి మహాఅలక్ష్యము.

క్రియ, విశేషణం, అలక్ష్యముచేసుట, అనాదరణచేసుట, ఉపేక్షచేసుట.

  • he disdained telling a falsehood అబద్దమాడుట, నిండాతక్కువనియోచించినాడు.
  • as he disdained telling a falsehood he acknowledges this అబద్దమాడడము హేయమని దాన్ని వొప్పుకొన్నాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disdain&oldid=929053" నుండి వెలికితీశారు