discovery
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, కనుక్కోవడము, కనిపెట్టడము, బయటపెట్టడము.
- after the discovery of the handkerchief రుమాల దొరికిన తరువాత.
- afterthe discovery of this star యీ చుక్కను కొత్తగా కనుక్కొన్న తరువాత.
- after the discovery of the plot ఆ కుట్ర బయటపడ్డ తరువాత.
- before the discoveryof this root యీ మూలిక చిక్కక మునుపు.
- he made discovery aof the whole plot ఆ యావత్తు కుట్రను బయట పెట్టినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).