బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, నిలిచిపోవుట.

  • the road discontinues hereదారి యిక్కడ నిలిచిపోతున్నది, దీనికి అవతల దారిలేదు.

క్రియ, విశేషణం, నిలుపుట, చాలించుట, మానుట, వదులుట.

  • he discontinued the work వాడు పనిని మానుకున్నాడు, నిలిపినాడు.
  • after he discontinuedreading వాడు చదువు నిలిపిన తరువాత .
  • when he discontinued taking the medicine మందు తీసుకోవడము మానుకొన్నప్పుడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=discontinue&oldid=929011" నుండి వెలికితీశారు