discoloration
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వర్ణము లేచిపోవడము,వైవర్ణ్యము కావడము.
- కందిపోవడము.
- I observed discoloration upon his skin వాడి వొళ్లు కందినట్టునాకు తెలిసినది, వాడి దేహ కాంతి తప్పినట్టుగా నాకు తెలిసినది.
- on account of discoloration of the paper ఆ కాకితము యొక్క వన్నేపోయినది గనుక.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).