discipline
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, శిక్షించుట, ఉపదేశించుట, నేర్పుట.
- welldiscipline troops బాగా చెయి తీరిన దండు.
నామవాచకం, s, శిక్ష, ఉపదేశము, నేర్పడము.
- spiritual discipline వ్రతాలనుఆచరించడము.
- Or whip చప్పుకు, చబుకు, కొరడా.
క్రియ, విశేషణం, line 2.
- read well disciplined.
నామవాచకం, s, (add,) medical discipline పథ్యము.
- the discipline he was subjected to reduced him much అంత కటిక పథ్యమువల్ల వాడు నిండా కృశించినాడు. line 3.dele చప్పుకు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).