discharge
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, letting విసర్జనము, విమోచనము, విడిచిపెట్టడము.
- performance నెరవేర్చడము.
- in the discharge of his duty అతనిపనినెరవేర్చడములో.
- dismissal తోసివేయడము.
- release విడుదల చేయడము.
- చెల్లు.
- after he obtained his discharge from jail.
- చెరసాలలో నుంచివిడుదలైన తరువాత.
- or discharge flow కారడము.
- there was a heavy discharge of rain జడివాన కురిసినది.
- at a single discharge the gun killedthree men ఒక ఫిరంగి వేటుకు ముగ్గురు చచ్చినారు.
- I heard the dischargeof a gun తుపాకి వేటు విన్నాను.
- the discharge of the gun was very loudఆ ఫిరంగిది మహామంచి ధ్వని.
- the discharges both of the stomach and of the bowels shewed the presence of poison వాంతిలోనున్నుభేదిలోనున్ను ఆ విషము అగుపడ్డది.
క్రియ, విశేషణం, వేయుట, విసర్జించుట.
- to performనెరవేర్చుట.
- he is very punctual in dischargeing his duty తన పనినిబహుక్రమముగా చూచేవాడు.
- To discharge a servant తోసివేసుట.
- To dischargea debt చెల్లించుట, తీర్చుట.
- to discharge a gun కాల్చుట.
- he discharged an arrow at me నా మీద బాణము వేసినాడు.
- he dischargeeda blow at me, but it did not touch me నన్ను గుద్దవచ్చినాడుగాని ఆగుద్దు నాకు తాకలేదు.
- this acid discharged the colour యీ పులుపుచేత ఆవన్నె యెత్తిపోయినది.
- he discharged hius wrath on them వారిమీద వుండే ఆగ్రహమును వెళ్లకక్కినాడు.
- the ship discharged her cargo hereఆవాడ సరుకు యిక్కడ దిగుమతి యైనది.
- the boil discharged much matterఆపుంటిలోనుంచి చీమునిండా కారినది.
- the flood discharged itself in to a cavern ఆ ప్రవాహము గుహలో చొచ్చినది, ప్రవేశించినది.
- the blood discharged from the wound ఆ గాయములో నుం చి కారిన నెత్తురు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).