disburden
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, దించుట, బళువుదించుట.
- they disburdened the shipవాడను కాలిచేసినారు, వాడ సరుకు దింపినారు.
- he disburdened the bullocksపెరికెలను దించినాడు.
- he disburdened his mind or his conscience మనసులోవుండే దుఃఖాన్ని బయట చెప్పినాడు.
- this made him disburden his stomachయిందుచేత వాడికి వాంతి అయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).