disarmed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ఆయుధములను తీసివేయబడ్డ, నిరాయుధుడు గా చేయబడ్డ.
- the prisoners were disarmed and brought in కయిదీల ఆయుధములు పెరుక్కునివాండ్లను లోనికి తీసుకవచ్చినారు.
- he was completely disarmed by thisయిందుతో వాడి ఫణము అణగినది, యిందుతో వాడు బొత్తిగా అణిగిపోయినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).