బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to differ భేదించుట, విరోధించు ట, వికటించుట,వొంటపడకుండా వుండుట.

  • these accounts disagree యీ లెక్కలు ఒకటికొకటిగాసరిపడలేదు .
  • this food disagreed with him వాడికి యీ ఆహారము గిట్టలేదు.
  • వాడికి యీ ఆహారము విరోధించినది.
  • he disagreed with them వాడికివీడికి సరపడలేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disagree&oldid=928946" నుండి వెలికితీశారు