disabled
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, దుర్బలమైన, బలహీనమైన, అశక్తమై న, మూలపడ్డ,పనికిరాకపోయిన, ప్రతిబంధకమైన.
- disabled people దుర్బలులు,అశక్తులు, రోగులు.
- I am completely disabled నేను యెందుకు పనికిరాక పడ్డాను.
- the ship was disabled by a storm గాలివాన చేత ఆవాడకు పనికిమాలి పోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).