బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, ముంచుట, అద్దుట.

  • he dipped in the bag or he dipped his hand in the bag సంచిలో చేయివేసినాడు.

క్రియ, నామవాచకం, ముణుగుట, గ్రుంకుట.

  • to look cursorilyపయిపయిగా చూచుట.
  • I dipped into the book ఆ పుస్తకములో యిక్కడకొంచెము అక్కడ కొంచెము చదివినాను.

నామవాచకం, s, ముణక.

  • a depression between two hills లోయ , పల్లము.
  • at a single dip వొక ముణకలో .
  • he gave one dip వకసారి ముణిగినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dip&oldid=928909" నుండి వెలికితీశారు