diminutive
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, మహాకొంచమైన, రవంతగా వుండే , సూక్ష్మమైన.
- an ant is a diminutive cereature చీమరవంత జంతువు .
- a diminutive man నిండాకురచ మనిషి,లొడితెడుమనిషి.
- a diminutive tree జానెడు చెట్టు.
- a diminutive house లొడితెడు యిల్లు.
- diminutives ( in grammar) వూరక, మిన్నక యిత్యాది. a diminutive of names as will for William : or Tom and Tommy for Thomas :thus లచ్చి for లక్ష్మమ్మ
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).