dimensions
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, కొలత, ప్రమాణము, అనగా నిడుపు, వెడల్పు,యెత్తున్నుగలది.
- the inside dimensions లోపలి కొలత.
- do you know the dimensions of this room? యీ అర యొక్క కొలతటయెంత, అనగా నిడుపు, వెడల్పు,యెత్తున్ను యెంత అని అర్ధము.
నామవాచకం, s, dele, గలది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).