బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, తొర్లించుట, పలచనచేసుట, పాటుచేసుట.

  • he diluted the milk with water పాలులోనీళ్లు పోసి పలచన చేసినారు.
  • diluted brandy నీళ్లు కలిపిన బ్రాంది, అనగా జబ్బైన బ్రాంది.
  • diluted ( as style) పేలవమైన.
  • a poor diluted style జబ్బుగానీరసముగా వుండే కావ్యము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dilute&oldid=928872" నుండి వెలికితీశారు