dilemma
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, చిక్కు, సందేహము, మిణకరింపు, యెటూతోచని స్థితి.
- I am in a dilemma నాకు ప్రస్తుతము వొకటీ తోచలేదు.
- he is in the dilemma of begging or starving బిచ్చము యెత్తేదా, లేక పస్తుచచ్చేదా.
- అనియెటూ తోచక మిణకరిస్తూ వున్నాడు.
నామవాచకం, s, (add,) అగమ్య గోచరము.
- See instances in Matt. XXI. 25.Luke XX. 4.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).