బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, తవ్వు, to dig a well బావితియ్యుట, నుయ్యి వేసుట.

  • to dig a pit పల్లముతవ్వుట.
  • to dig down యిడియకొట్టుట.
  • thieves dug into my house దొంగలు నా యింట్లో కన్నము వేసినారు.
  • to dig through తోలుచుట.
  • to dig up తవ్వి పెళ్లగించుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dig&oldid=928833" నుండి వెలికితీశారు