బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, భేదించుట, ప్రత్యేకపడుట, విరోధించుట.

 • this differs fromthe old one మునుపటిది వేరు యిది వేరు.
 • మునుపటి దానికి దీనికి భేదముగావున్నది.
 • these two books differ ఆ పుస్తకములో చెప్పేరీతి వేరు.
 • యీ పుస్తకములో చెప్పేరీతివేరు.
 • they differed వాండ్లు ఘర్షణ పడ్డారు, వాండ్లకు వ్యాజ్యము వచ్చినది.
 • I differ from you నీవు చెప్పినది కాదు, నీ అభిప్రాయము వేరు నా అభిప్రాయము వేరు.

క్రియ, నామవాచకం, భేదించుట, ప్రత్యేకపడుట, విరోధించుట.

 • thisdiffers from the old one మునుపటివేరు యిది వేరు, మునుపటిదానికిదీనికి భేదముగా వున్నది.
 • these two books differ ఆ పుస్తకములోచెప్పేరీతి యీ పుస్తకములో చేప్పేరీతి వేరు.
 • they differedవాండ్లు ఘర్షణ పడ్డారు, వాండ్లకు వ్యాజ్యము వచ్చినది.
 • I differ from you నీవు చెప్పినది కాదు, నీ అభిప్రాయమును వేరు నా అభిప్రాయమువేరు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=differ&oldid=928818" నుండి వెలికితీశారు