didactic
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, శాస్త్రమైన, విధాయకమైన.
- a didactic bookregarding law ధర్మశాస్త్రము.
- a didactic book ఉపదేశ సంగ్రహము.
- నీతి గ్రంధము శాస్త్రము.
- a didactic book regarding horses అశ్వశాస్త్రము.
- a didactic book regarding cookery సూపశాస్త్రము.
- the Hitopadesa is a didacticpoem హితోపదేశము నీతి గ్రంధము.
- the prabodha chandrodayamis a didactic poem ప్రభోదచంద్రోదయము, శాస్త్రవిషయమైన కావ్యము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).