బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, అడ్డుకొలత, వ్యాసము, గోళము యొక్క మధ్యరేఖ.

  • వ్యాసరేఖ.
  • the wheel was one yard in diameter ఆ చక్రముయొక్క అడ్డుకొలత.
  • వకగజము, అనగా వక గజము యెత్తు.
  • what was the diameter of the ball ? ఆ గుండు యొక్క అడ్డుకొలత యెంత.

నామవాచకం, s, (add,) the semi diameter of sun రవి మండలార్ధము.

  • See Calc. Review XXV.82.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=diameter&oldid=928776" నుండి వెలికితీశారు