బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, the form or idiom of a language భాషాభేదము మాట్లాడేతీరు, రీతి, వైఖరి, సరణి.

  • the dialect of Telugu spokenin the town of Madras is not good చన్నపట్టణపు తెలుగుమాటలతీరుమంచిది కాదు, చన్నపట్టణములో మాట్లాడే తెలుగు మంచిది కాదు.
  • this mans shews that he is a native of cuddapahవీడి మాటలతీరు చూస్తే కడప దేశస్థుడివలె వున్నది.
  • there are five dialects in Telugu తెలుగు అయిదు విధములు అనగా దేశ్యము తత్సముమొదలైనవి.
  • Pracrit is a dialect of Sanscrit ప్రాకృతముసంస్కృతములో ఒక బేధము.
  • some people say that Teluguand Tamil are dialects of Sanscrit , but this is false తెలుగున్నుఅరవమున్ను సంస్కృతములోనుంచి పుట్టినవంటారు.
  • అదిమిధ్య.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dialect&oldid=928771" నుండి వెలికితీశారు