బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, మంచు, హిమము.

  • it fell as dew మంచువలె కురిసినది.
  • in the morning the trees are covered with dew తెల్లవారి చెట్లమీద మంచుకురిసి వుంటున్నది.
  • a dew drop మంచుబిందువు.
  • or wetness ఆర్ద్రత.
  • a dew of sweat చిరుచెమట.
  • May dew గొజ్జంగి, తెమ్మ, అనగా మేనెలమంచు.
  • యిది మందుకు వుపయోగమౌతున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dew&oldid=928752" నుండి వెలికితీశారు