detestation
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, అసహ్యము, గిట్టమి,పగ.
- they hold him in detestation వాడియందు వీరికి చెడు అసహ్యము.
- from their detestation of wine వాండ్లకుసారాయి గిట్టదు గనుక.
- he held them in detestation వాండ్ల మీద వాడికి పగ.
- వాండ్ల మాటంటే వాడికి తల చీదర.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).