deterred
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, భయపడ్డ.
- they were deterred from coming వాండ్లురావడానకు భయపడ్డారు.
- he was deterred by this from goingయిందుచేత పోవడానకు భయపడి మానుకున్నాడు.
- I was deterred ఝడిస్తిని.
- do not be deterred భయపడవద్దు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).