బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, or bravery ధైర్యము.

  • a man of determination భయములేనివాడు,ధైర్యశాలి.
  • settlement నిశ్చయము ,నిర్ణయము, నిష్కర్ష,తీర్పు,ఏర్పాటు.
  • having arrived at this determination యిట్లా నిశ్చయించినందున.
  • they have acquainted me with their determination వారి నిశ్చయమును నాకుతెలియచేసినది.
  • at last they came to this determination తుదకు యిట్లా నిశ్చయించినారు.
  • a determination of blood to the head నెత్తురు తలకెక్కడము, వొక తరహా కాకిసోమాల.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=determination&oldid=928699" నుండి వెలికితీశారు