detention
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ఆటంకము, అభ్యంతరము.
- the cause of my detention wasనేను రాకపోయిన హేతువ యేమంటే, నేను నిలిచినందుకు హేతువయేమంటే.
- he passed ten years in detention పదియేండ్లు కైదులో వుండినాడు.
- onaccount of the detention of the letter జాబు ఆటంకమైనందున.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).