detached
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, ప్రత్యేకముగా వుండే, వీడదీసిపంపిన, చెదిరిన.
- this house had two detached rooms యీ యింటితో చేరిన రెండు గుమ్మములుప్రత్యేకముగా వున్నవి.
- my house is detached from the village నా యిల్లువూరికి ప్రత్యేకముగా వున్నది.
- detached stones చెదిరిన రాళ్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).