బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, నాశనము చేసుట, ధ్వంసము చేసుట, హతము చేసుట.

  • పాడుచేసుట, చెరుపుట, చెడగొట్టుట, సంహరించుట, చంపుట.
  • he destroyed thechild బిడ్డను చంపినాడు.
  • rats destroy books యెలుకలు పుస్తకములనుకొట్టివేస్తవి, పాడుచేస్తవి.
  • he destroyed the letter జాబును చించివేసినాడు.
  • he destroyed his eyes by reading చదివి కండ్లను పోగొట్టుకున్నాడు.
  • he destroyedmy hopes నా యాశలు చెరిపినాడు, నా నోట్లో మన్ను వేసినాడు.
  • to destroy apoison విషమును దించే మంత్రము.
  • he destroyed himself హత్య చేసుకోనివచ్చినాడు, తనకు తానే చెడ్డాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=destroy&oldid=928671" నుండి వెలికితీశారు