బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

లేని,దిక్కులేని, she was left destitute అది దిక్కులేనిదైనది.

  • this is destitute of reason దీనికి న్యాయము లేదు.
  • destitute of cause నిర్హేతుకమైన.
  • destitute of food అన్నానకులేని.
  • destitute of strength బలహీనమైన.
  • the destitute లేనివాండ్లు, దరిద్రులు, నిరాధరువుగా వుండేవాండ్లు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=destitute&oldid=928669" నుండి వెలికితీశారు