బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, ఆశలేని, అసాధ్యమైన, సాహసము గల.

  • a desperate manఅన్నిటికి తెగించిన సాహసుడు.
  • his case is desperate వానికి ఆశ లేదు, వాడు చెడిపోతున్నాడు.
  • desperate debts చచ్చుబాకీలు, రాని అప్పులు.
  • a desperate rougeచెడ్డ దొంగ.
  • a desperate theif ప్రాణానికి తెగించిన దొంగ.
  • a desperate drunkardచెడ్డతాగుబోతు.
  • a desperate illness తీరనివ్యాధి.
  • vulgarly it meansviolent.
  • Thus he made a desperate thrust at me నన్ను చెడ్డపోటు పొడిచినాడు.
  • they started in desperate pursuit of him ప్రాణానికి తెగించి వాని వెంటపడ్డారు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=desperate&oldid=928644" నుండి వెలికితీశారు