desist
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, మానుకొనుట, చాలించుట, వదులుట, విడుచుట.
- If you wont desist you will be ruined మానుకోకుంటే చెడిపోతావు.
- they desist ed from speaking వాండ్లు మాట్లాడడము నిలిపినారు.
- when he desisted from eating they brought water వాడు తినడము నిలిపేటప్పటికి వాండ్లు నీళ్లు తీసుకొని వచ్చినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).