బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, దిగుట.

  • he descended the hill కొండ దిగినాడు.

క్రియ, నామవాచకం, దిగుట, దిగివచ్చుట.

  • when the rain descended వాన వచ్చినప్పుడు.
  • he descended from his carriage బండి దిగినాడు.
  • when the Pindarries descended upon his country పెండారివాండ్లు యీ దేశమందు వచ్చిపడ్డప్పుడు.
  • his wrath descended upon me ఆయన కోపము నామీదవచ్చినది.
  • to descend from heaven అవతరించుట.
  • the estate descended to him ఆయాస్తి వాడికి వచ్చినది.
  • we descended from Adam మనము ఆదిపురుషుడివల్ల కలిగినాము.
  • they descendfrom the Pandavas వాండ్లు పాండవులవంశములో పుట్టిన వాండ్లు.
  • to descend to particularsఅందున గురించి వివరమేమంటే.
  • he did not descend into particularsవాడు వివరించి చెప్పలేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=descend&oldid=928603" నుండి వెలికితీశారు