బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, రెండోవాడు, నాయబు.

  • he did this by deputy దాన్నితన మనిషిచేత చేయించినాడు.
  • the deputy clerk రెండో జవాబు నివీసు.
  • the deputy collector రెండో కలక్టరు, చిన్నకలెక్టరు.
  • the sheriff deputy or, sheriff deputy రెండో నాజరు, చిన్ననాజరు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=deputy&oldid=928586" నుండి వెలికితీశారు