deprecated
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, వద్దని బతిమాలుకొన్న, కారాదని వేడుకున్న, మొరపెట్టుకున్న.
- this was a result much to be deprecatedby them వాండ్లు యెంతమాత్రము కారాదనికొట్టుకునే తీర్పు, మొత్తుకునేతీర్పు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).