depend upon
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, అవలంబించుట.
- they depend upon upon me వాండ్లునన్ను నమ్ముకొని వున్నారు.
- the crops depend upon upon the rain పంటకు వర్షమేగతి.
- success depend upons upon prudence కార్యము కావడమునకు వివేకమేకారణము.
- I cannot depend upon upon him నేను అతన్ని నమ్మను.
- shall I examinethe accounts ? that depends upon his permission ఆ లెక్కలనునేను విమర్శచేతునా అందుకు అతని వుత్తరవుకావలసివుంటున్నది.
- My going depends upon his arrival అతను వస్తేనే కాని నేను పోవల్లలేదు.
- this depends upon circumstances అప్పుడు పని యెట్లాగోదానికి తగినట్టు.
- you may depend upon upon it this is false యిది అబద్దమనినీవు రూఢిగా నమ్మవలసినది.
- I will come depend upon upon it నేను వత్తునునీవు గట్టిగా నమ్మవలసినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).