బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, and a.

  • పోవుట, వెళ్లుట, తరలుట.
  • he departed the townపట్టము విడిచి తర్లినాడు.
  • from this rule you must never departయీ నిబంధనను నీవు యెన్నటికి తప్పరాదు.
  • he departed form his agreementవాడు చేసిన వొడంబడిక తప్పినాడు.
  • he will not depart from his evilcourses వాడు తనదుర్మార్గములను విడవడు.
  • he departed this lifeచచ్చినాడు.
  • God departd from him దేవుడు వాణ్ని చెయ్యి విడిచినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=depart&oldid=928539" నుండి వెలికితీశారు