delivery
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, saving rescue సంరక్షణ, విమోచనము.
- a surrenderఅప్పగింత.
- in childbirth ప్రసూతి, ప్రసవము.
- she had a safe deliveryఅది సుఖప్రసూతియైనది.
- in speaking ఉచ్చారణ, వాక్పటుత్వము,వాగ్దాటి, వాగ్జరీ, వకృత్వము.
- this boy is clever but he hasa bad delivery యీ పిల్లకాయ సమథు్డే కాని వాడికి వాక్పటుత్వములేదు.
- books cannot teach deliveryin elocution పుస్తుకములచేత సరసమైనఅభినయమును నేర్చుకోకూడదు.
- an actor's delivery cannot be judged ofin the dark చీకటిలో ఆడేవాని అభినయమును నిదానించకూడదు.
- without a good delivery an actres is of no useఆటలో పాటలో నయములేని భోగముది యెందుకు.
- the dog has an expressiveface but being dumb has no delivery కుక్క యొక్క ముఖములో దానిమనోభావము తెలుస్తున్నదిగాని నోరిలేనిది గనుక దానికివాక్చాతుర్యము లేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).