delay
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, అడ్డి చేయుట, అభ్యంతరముచేయుట, ఆటంకపరుచుట, జాగుచేయించుట.
నామవాచకం, s, ఆలస్యము, కాలయాపనము, జాగు.
- without delay ఆలస్యము చేయకుండా, తక్షణము, వెంటనే.
క్రియ, నామవాచకం, ఆలస్యముచేసుట, తాళుట, జాగుచేసుట, జాలముచేసుట, ప్రొద్దుపుచ్చుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).