defy
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, తిరస్కరించుట, అలక్ష్యముచేసుట, నీచేతకాదనుట.
- చెయ్యి చూతామనుట వొక చెయి చూతాము రమ్మనుట.
- I defy you to do this యిది యెంతమాత్రము నీచేత కాదు.
- the scenedefied all description వర్ణించశక్యముకాని వ్యాపారము.
- their misery defies description వాండ్లు పడ్డ ప్రయాసచెప్పనలవికాదు, యింతింతనరాదు.
- In Numb XXIII .
- 8.
- తిరస్కరించుట.
- H+ అభిశాపము.
- B + while E + uses a word similar to యీసడించుట.
- In 1 Sam.
- XVII.
- 45.
- సొడ్డు H + నిందించుట E + తుచ్ఛకరించుట.
- D+.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).