బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, నిలిపి పెట్టుట.

 • he deferred the business till next day ఆ పనిని మరునాడు చేతామని నిలిపి పెట్టినాడు.
 • he deferred his dinner అప్పట్లో భోజనము మానుకున్నాడు.
 • he deferred going తక్షణముపోకుండా కొంచెము మానినాడు.
 • I deferred asking him అప్పుడుఅతన్ని అడగక మానినాను, తరువాత అడుగుదామని వూరకవుంటిని.
 • they deferred going till next month అవతలమాసము పోదామనిప్రయాణము మానుకున్నారు.
 • you may defer marrying till he was oldవృద్దాప్యము దాక పెండ్లి చేసుకోకుండా మానినాడు.
 • hope long deferredచాలాకాలము నుంచి వుండిన ఆశ.

క్రియ, నామవాచకం, to show defence వినయముగా నడుచుకొనుట.

 • దాక్షిణ్యము వుంచుట.
 • they deferred to him, తమరు యెట్లా శెలివిస్తే అట్లా చేస్తామనివినయముగా చెప్పినారు.
 • they did not defer to him వాడిమాట వారులక్ష్యపెట్టలేదు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=defer&oldid=928397" నుండి వెలికితీశారు