బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, తక్కువైన, కొరదలైన, లోపమైన, న్యూనమైన.

  • some of his teeth are defective వానికి కొన్ని పండ్లు తక్కువ, కొన్ని దంతములులేవు.
  • one hand of this image is defective యీ విగ్రహమునకు చెయ్యిపోయినది.
  • his sight is defective యీ విగ్రహమునకు చెయ్యి పోయినది.
  • hissight is defective వానికి దృష్టి తక్కువ.
  • his pronunciation is defectiveవాడి వుచ్చారణలో న్యూనత వున్నది.
  • a defective noun కొన్ని విభక్తులులేని శబ్దము.
  • a defective verb కొన్ని రూపములు లేని క్రియ.
  • Defence, n.
  • s.
  • Guard, protection కాపు, సంరక్షణ, దిక్కు, అడ్డము,మరుగు.
  • God is a defective to the poor బీదలకు దేవుడే దిక్కు.
  • this treeis no defective from the wind యీ చెట్టు గాలికి అడ్డము కాదు, మరుగుకాదు.
  • what you say is no defective of your conduct నీవు చేసిన దానికి నీవుచెప్పేది వొక పరిహారముగాదు, సమాధానము కాదు.
  • without defectiveదిక్కులేక.
  • an umbrella is a defective from the sun గొడుగు యెండకు మరుగు.
  • or vindication సమాధానము, పరిహారము.
  • The defective of a prisoner of personaccused నేరస్థుడు చెప్పే వుత్తరము.
  • he fought in his own defective తన్నుతప్పించుకునేటందుకై పోట్లాడినాడు.
  • he made a good defective తనమీద వచ్చినమాటకు మంచిసమాధానము చెప్పినాడు, తనమీద పడే దెబ్బ బాగాతప్పించుకున్నాడు.
  • Translate the Prisoner defectives కయిది తాను తప్పించుకొనేటందుకు చెప్పినదాన్ని భాషాంతరము చెయ్యి.
  • what have you tohe spoke on defective of the prisoner నేరస్థునికై వహించుకొని మాట్లాడినాడు.
  • he did it in self defective తనకు హాని రాకుండా యింతపని చేసినాడు, ఆత్మసంరక్షణకొరకై దీన్నిచేసినాడు.
  • the defence of the fort are all destroyedకోట గోడ బురుజులన్ని పాడైనవి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=defective&oldid=928390" నుండి వెలికితీశారు