బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, ఓటమి, పరాభవము, అపజయము, భంగము.

  • after his defeatఅతను వోడిపోయిన తరువాత.

క్రియ, విశేషణం, వోడకొట్టుట, అపజయమును పొందించుట.

  • భంగపరుచుట, చెరుపుట.
  • your argument defeats itself నీవుచెప్పే న్యాయముదానికి అదే విరోధముగా వున్నది, యిది స్వవాక్యవిరోధముగా వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=defeat&oldid=928386" నుండి వెలికితీశారు