బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, చెరుపుట, చెడగొట్టుట, విరూపము చేసుట.

  • he defacedthe bond పత్రమును తుడిచి చెరిపినాడు.
  • he defaced the rupees ఆ రూపాయమీద ముద్రను చెడగొట్టినాడు.
  • the Musulmans defaced all the pagodasగుళ్ళ మీది ప్రతిమల యొక్క ముక్కుమూతి పగలకొట్టి అందము చెరిపినారు.
  • విరూపముచేసినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=deface&oldid=928377" నుండి వెలికితీశారు