బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, వొరిగే, వాలే, క్షయించే, క్షీణించే, నానాటికితగ్గే.

  • to rock the cradle of declining age వృద్ధులైన తల్లిదండ్రులను పోషించుట.
  • he was in a declining state of health వాడి దేహము నానాటికి చెడిపోతూ వుండెను.
  • when the sun was declining ప్రొద్దుతిరిగేటప్పటికి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=declining&oldid=928336" నుండి వెలికితీశారు